Pawan Political Ad: వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ పొలిటికల్ యాడ్

రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ఒక ఆసక్తికర పొలిటికల్ యాడ్ ను విడుదల చేసింది. ‘ఫ్యాన్’ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను…

Read More

Raussia Presidential Elections: రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో కొనసాగుతున్న పోలింగ్.. ఎందుకిలా?

రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేరళలో కొనసాగుతోంది. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. రష్యాలో నేడు ప్రారంభమైన ఎన్నికలు ఎల్లుండి వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రష్యా గౌరవ కాన్సులేట్ తిరువనంతపురంలో ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం తిరువంతపురంలో  పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా గౌరవ కాన్సుల్, తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ డైరెక్టర్…

Read More

ఉమ్మడి విశాఖ జిల్లాలో అసంతృప్తి సెగలు.. టీడీపీ, జనసేన నాయకులు రాజీనామాల బాట

టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు. Ap Politics : టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ పట్టణం జిల్లాలో నేతల అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టికెట్ దక్కని ఆశావహులు ఆవేదనతో టీడీపీ, జనసేన పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గం…

Read More

Madhya Pradesh Congress: మధ్యప్రదేశ్‌లో బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ల క్యూ.. నేడు మరో ఇద్దరు జంప్!

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరి, మాజీ ఎమ్మేలు సంజయ్ సుక్లా, విశాల్ పటేల్ పార్టీని వీడి వారం కూడా కాకముందే మరో ఇద్దరు సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇండోర్ జిల్లాలోని ఎంహౌ (డాక్టర్ అంబేద్కర్ నగర్) నుంచి రెండుసార్లు గెలిచిన అంతార్ సింగ్ దర్బార్, 1998, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన పంకజ్ సంఘ్వి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తాను…

Read More

Narendra Modi: టార్గెట్ సౌత్ ఇండియా.. ఈరోజు ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి ప్రచారం

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నారు. పలు సర్వేల రిపోర్టులో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని వెల్లడిస్తున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం ఉంటుందని చెపుతున్నాయి.  ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి క్రమంగా బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…

Read More

BRS: బీఆర్ఎస్‌కు మరోషాక్.. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటుంటే, మరికొందరు ‘కమలం’ గూటికి చేరుతున్నారు. తాజాగా, మరోనేత బీజేపీలో చేరికకు రంగం సిద్దమైంది. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రమేశ్.. ఇటీవలి ఎన్నికల్లో…

Read More

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, పలు కారణాలను చూపుతూ విచారణకు కేజ్రీవాల్ వెళ్లడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ అధికారులు మరోసారి ఆశ్రయించారు. తాము ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో…

Read More

Jayalalitha: నా జీవితంలో దురదృష్టం పాళ్లు ఎక్కువ: జయలలిత

జయలలిత .. శృంగారనాయికగా అలరించిన సినిమాలు ఎక్కువ. ఒకానొక దశలో ఆమెలేని సినిమా ఉండేది కాదు. అంత బిజీగా ఆమె కెరియర్ కొనసాగింది. అలాంటి జయలలిత, ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “నా లైఫ్ లో అదృష్టం పాళ్లు ఎక్కువనా? దురదృష్టం పాళ్లు ఎక్కువనా? అంటే, దురదృష్టం పాళ్లే ఎక్కువని చెప్పాలి” అన్నారు.  “అప్పట్లో ఎక్కడికి వెళ్లినా ‘మీరు హీరోయిన్ కంటెంట్ మేడమ్’ అనేవారు. కానీ ఎవరూ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు…

Read More

రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై గెజిట్‌ కొట్టివేత

MLCs Gazette: కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని కొట్టివేస్తూ.. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ హైకోర్టు సూచించింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ…

Read More

Leopard: సెల్‌ఫోన్ ఆటలో మునిగిపోయిన బాలుడు.. నేరుగా ఇంట్లోకి చిరుత.. తెలివిగా ఎలా బంధించాడో చూడండి!

ఇంట్లో సోఫాలో కూర్చున్న బాలుడు సెల్‌ఫోన్‌ చూడడంలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ చిరుత తలుపు తీసి ఉండడంతో నేరుగా ఇంట్లోకి ప్రవేశించింది. చిరుత ఇంట్లోకి వచ్చాక గానీ గుర్తించలేకపోయిన కుర్రాడు దానిని చూశాక హడలిపోయాడు. అయితే, ఆ భయాన్ని అణచిపెట్టి తెలివిగా వ్యవహించాడు. నెమ్మదిగా సోఫా దిగి బయటకు వెళ్లి తలుపు వేసేశాడు. ఆ చిన్నారి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని మాలేగావ్‌లో జరిగిందీ ఘటన. రెసిడెన్షియల్…

Read More